హీరోయిన్ ఇంకా పాటలు లేకుండా సినిమా చేయడానికి కారణం చెప్పిన మెగాస్టార్ *Interview | Telugu FilmiBeat

2022-09-25 1

God Father is a action movie directed by Mohan Raja. The movie casts Megastar Chiranjeevi in the lead role. The Music composed by Thaman S while cinematography done by Nirav Shah. The film is jointly produced by Ram Charan, R B Choudary, N V Prasad under Konidela Production Company, Super Good Films banners.God Father is an official remake of Malayalam blockbuster movie Lucifer | మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘లూసీఫర్’ రీమేక్‌ను తెలుగులో ‘గాడ్ ఫాదర్’ గా తెరకెక్కిస్తున్నారు. ఇందులో చిరంజీవి, సల్మాన్ ఖాన్, నయనతార, పూరి, సత్య దేవ్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం మోహన్ రాజా వహిస్తున్నారు. నిర్మాతలు ఎన్ వి ప్రసాద్, రామ్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. సంగీతం ఎస్ థమన్ అందిస్తున్నారు.

#chiranjeevi
#salmankhan
#godfather
#nayanathara
#sthaman
#mohanraj
#Tollywood